(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.98. అధ్యాయః 098
Mahabharata - Karna Parva - Chapter Topics
పార్థాయ ధర్మానువాదకం కర్ణంంప్రతి కృష్ణేన తత్కృతదుష్కృతానుస్మారణపూర్వకం మర్మోద్ధాటనం॥ 1 ॥
కర్ణేన స్వబాణాహతినిర్విణ్ణేఽర్జునే తదంతరే రథాదవరుహ్య తచ్చక్రోద్ధరణోద్యమః॥ 2 ॥
తదంతరే కృష్ణచోదనయా పార్థేన కర్ణశిరశ్ఛేదః॥ 3 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

సంజయ ఉవాచ। 8-98-0x(5066)(59833)
అథాబ్రవీద్వాసుదేవో మహాత్మా
రాధేయ దిష్ట్యా స్మరసీహ ధర్మం।
`ధర్మే హి బద్ధా సతతం హి పార్థా--
స్తేభ్యస్తతో వృద్ధిసౌ దదాతి॥ 8-98-1(59834)
ధర్మాదపేతాః పరిపంథినస్తే
తస్మాద్గతా వై కురవో వినాశం'।
ప్రాయేణ నీచా వ్యసనేషు మగ్నా
నిందంతి దైవం న తు దుష్కృతం స్వం॥ 8-98-2(59835)
కృష్ణాం సభాం కర్ణ యదేకవస్త్రా--
మానీతవాంస్త్వం చ సుయోధనశ్చ।
దుఃశాసనః శకునిః సౌబలశ్చ।
ధర్మస్తదా తే రుచితో న కస్మాత్॥ 8-98-3(59836)
యదా సభాయాం రాజానమనక్షజ్ఞం యుధిష్ఠిరం।
ఆనీయ జితవంతో వై క్వ తే ధర్మస్తదా గతః॥ 8-98-4(59837)
వనవాసే వ్యతీతే చ కర్ణ వర్షే త్రయోదశే।
న ప్రయచ్ఛసి యద్రాజ్యం క్వ తే ధర్మస్తదా గతః॥ 8-98-5(59838)
యద్భీమసేనం సర్పైశ్చ విషయుక్తైశ్చ భోజనైః।
ఆచరత్త్వన్మతే రాజా క్వ తే ధర్మస్తదా గతః॥ 8-98-6(59839)
యద్వారణావతే పార్థాన్సుప్తాంజతుగృహే తదా।
హంతుకామాస్తదా యూయం క్వ తే ధర్మస్తదా గతః॥ 8-98-7(59840)
యదా రజస్వలాం కృష్ణాం దుఃశాసనవశే స్థితాం।
సభాయాం ప్రాహసః కర్ణ క్వ తే ధర్మస్తదా గతః॥ 8-98-8(59841)
యదనార్యైః పురా కృష్ణాం క్లిశ్యమానామనాగసం।
ఉపప్రేక్షసి రాధేయ క్వ తే ధర్మస్తదా గతః॥ 8-98-9(59842)
వినష్టాః పాండవాః కృష్ణే శాశ్వతం నరకం గతాః।
పతిమన్యం వృణీష్వేతి వదంస్త్వం గజగామినీం।
ఉపప్రేక్షసి రాధేయ క్వ తే ధర్మస్తదా గతః॥ 8-98-10(59843)
రాజ్యలుబ్ధః పునః కర్ణ సమాహ్వయసి పాండవాన్।
యదా శకునిమాశ్రిత్య క్వ తే ధర్మస్తదా గతః॥ 8-98-11(59844)
యదాఽభిమన్యుం బహవో యుద్ధే జఘ్నుర్మహారథాః।
పరివార్య రణే బాలం క్వ తే ధర్మస్తదా గతః॥ 8-98-12(59845)
[యద్యేష ధర్మస్తత్ర న విద్యతే హి
కిం సర్వథా తాలువిశోషణేన।
అద్యేహ ధర్ంయాణి విధత్స్వ సూత
తథాపి జీవన్న విమోక్ష్యసే హి॥ 8-98-13(59846)
నలో హ్యక్షైర్నిర్జితః పుష్కరేణ
పునర్యశో రాజ్యమవాప వీర్యాత్।
ప్రాప్తాస్తథా పాండవా బాహువీర్యా--
త్సర్వైః సమేతాః పరివృత్తలోభాః॥ 8-98-14(59847)
నిహత్య శత్రూన్సమరే ప్రవృద్ధా--
న్ససోమకా రాజ్యమవాప్నుయుస్తే।
తథా గతా ధార్తరాష్ట్రా వినాశం
ధర్మాభిగుప్తైః సతతం నృసింహైః]॥ 8-98-15(59848)
సంజయ ఉవాచ। 8-98-16x(5067)
ఏవముక్తస్తదా కర్ణో వాసుదేవేన భారత।
లజ్జయావనతో భూత్వా నోత్తరం కించిదుక్తవాన్॥ 8-98-16(59849)
క్రోధాత్ప్రస్ఫురమాణౌష్ఠో ధనురుద్యంయ భారత।
యోధయామాస వై పార్థం మహావేగపరాక్రమః॥ 8-98-17(59850)
తతోఽబ్రవీద్వాసుదేవః ఫల్గునం పురుషర్షభం।
దివ్యాస్త్రేణైవ నిర్భిద్య పాతయస్వ మహాబల॥ 8-98-18(59851)
ఏవముక్తస్తు దేవేన క్రోధమాగాత్తదాఽర్జునః।
మన్యుమభ్యావిశద్ధోరం స్మృత్వా తత్తు ధనంజయః॥ 8-98-19(59852)
తస్య క్రుద్ధస్య సర్వేభ్యః స్రోతోభ్యస్తేజసోఽర్చిషః।
ప్రాదురాసంస్తదా రాజంస్తదద్భుతమివాభవత్॥ 8-98-20(59853)
తత్సమీక్ష్య తతః కర్ణో బ్రహ్మాస్త్రేణ ధనంజయం।
అభ్యవర్షత్పునర్యత్నమకరోద్రథసర్జనే॥ 8-98-21(59854)
బ్రహ్మాస్త్రేణవ తం పార్థో కవర్ష శరవృష్టిభిః।
తదస్త్రమస్త్రేణావార్య ప్రజహార చ పాండవః॥ 8-98-22(59855)
తతోఽన్యదస్త్రం కౌంతేయో దయితం జాతవేదసః।
ముమోచ కర్ణముద్దిశ్య తత్ప్రజజ్వాల తేజసా॥ 8-98-23(59856)
వారుణేన తతః కర్ణః శమయామాస పావక్రం।
జీమూతైశ్చ దిశః సర్వాశ్చక్రే తిమిరదుర్దినాః॥ 8-98-24(59857)
పాండవేయస్త్వసంభ్రాంతో వాయవ్యాస్త్రేణ వీర్యవాన్।
అపోవాహ తదాఽభ్రాణి రాధేయస్య ప్రపశ్యతః॥ 8-98-25(59858)
[తతః శరం మహాఘోరం జ్వలంతిమివ పావకం।
ఆదదే పాండుపుత్రస్య సూతపుత్రో జిఘాంసయా॥ 8-98-26(59859)
యోజ్యమానే తతస్తస్మిన్బాణే ధనుషి పూజితే।
చచాల పృథివీ రాజన్సశైలవనకాననా॥ 8-98-27(59860)
వవౌ సశర్కరో వాయుర్దిశశ్చ రజసా వృతాః।
హాహాకారశ్చ సంవజ్ఞే సురాణాం దివి భారత॥ 8-98-28(59861)
తమిగుం సంధితం దృష్ట్వా సూతపుత్రేణ మారిష।
విషాదం పరమం జగ్ముః పాండవా దీనచేతసః॥ 8-98-29(59862)
స సాయకః కర్ణభుజప్రముక్తః
శక్రాశనిగ్రఖ్యరుచిః శితాగ్రః।
ములాంతరం ప్రాప్య ధనంజయస్య
వివేశ వల్మీకమివోరమోత్తమః॥ 8-98-30(59863)
స రాఢవిద్ధః సమరే మహాత్మా
విధూర్ణమానః శ్లథహస్తగాండివః।
చచాల వీభత్సురమిత్రమర్దనః
క్షితేః ప్రకంపే చ యథాఽచలోత్తమః॥ 8-98-31(59864)
తదంతరం ప్రాప్య వృషో మహారథో
రథాంగసుర్వీగతముజ్జిహీర్షుః।
రథాదవప్లుత్య నిగృహ్య దోర్భ్యాం
శశాక దైవాన్న మహాబలోఽపి॥ 8-98-32(59865)
తతః కిరీటి ప్రతిలభ్య సంజ్ఞాం
జగ్రాహ బాణం యమదండకల్పం।
తతోఽర్జునః ప్రాంజలికం మహాత్మా
తతోఽబ్రవీద్వాసుదేవోఽపి పార్థం॥ 8-98-33(59866)
ఛింధ్యస్య మూర్ధానమరేః శరేణ
న యావదారోహతి వై రథం వృషః।
తథైవ సంపూజ్య స తద్వచః ప్రభో--
స్తతః శరం ప్రజ్వలితం ప్రగృహ్య।
జఘాన కక్షామమలార్కవర్ణాం
మహారథే రథచక్రే విమగ్నే॥ 8-98-34(59867)
తం హస్తికక్షాప్రవరం సుకేతుం
సువర్ణముక్తామణివజ్రజుష్టం।
కలాప్రకృష్టోత్తమశిల్పియత్నైః
కృతం సురూపం తపనీయచిత్రం॥ 8-98-35(59868)
జయాస్పదం తవ సైన్యస్య నిత్య---
మమిత్రవిత్రాసనమీడ్యరూపం।
విఖ్యాతమాదిత్యసుతస్య లోకే
త్విషా సమం పావకభానుచంద్రైః॥ 8-98-36(59869)
తతః క్షురప్రేణ సుసంశితేన
సువర్ణపుంఖేన హుతాగ్నివర్చసా।
శ్రియా జ్వలంతం ధ్వజమున్మమాథ
మహారథస్యాధిరథేః కిరీటీ॥ 8-98-37(59870)
యశశ్చ దర్పశ్చ తథా ప్రియాణి
సర్వాణి కార్యాణి చ తేన కేతునా।
సాకం కురూణాం హృదయాని చాపతన్
బభూవ హాహేతి చ నిఃస్వనో మహాన్॥ 8-98-38(59871)
ద్వష్ట్వా ధ్వజం పాతితమాశుకారిణా
కురుప్రవీరేణ నికృత్తమాహవే।
నాశంసిరే సూతపుత్రస్య సర్వే
జయం తదా భారత యే త్వదీయాః॥ 8-98-39(59872)
అథ త్వరన్కర్ణవధాయ పార్థో
మహేద్రవజ్రానలదండసన్నిభం।
ఆదత్త చాథాంజలికం నిషంగా--
త్సహస్రరశ్మేరివ రశ్మిముత్తమం॥ 8-98-40(59873)
మర్మచ్ఛిదం శోణితమాంసదిగ్ధం
వైశ్వానరార్కప్రతిమం మహార్హం।
నరాశ్వనాగాసుహరం త్ర్యరత్నిం
షడ్వాజమంజోగతిముగ్రవేగం॥ 8-98-41(59874)
సహస్రనేత్రాశనితుల్యవీర్యం
కాలానలం వ్యాత్తమివాతిఘోరం।
పినాకనారాయణచక్రసన్నిభం
భయంకరం ప్రాణభృతాం వినాశనం॥ 8-98-42(59875)
జగ్రాహ పార్థః స శరం ప్రహృష్టో
యో దేవసంఘైరపి దుర్నివార్యః।
సంపూజితో యః సతతం మహాత్మా
దేవాసురాన్యో విజయేన్మహేషుః॥ 8-98-43(59876)
తం వై ప్రమృష్టం ప్రసమీక్ష్య యుద్ధే
చచాల సర్వం సచరాచరం జగత్।
కృత్స్నం జగత్స్వస్త్యృషయోఽభిచక్రు--
స్తముద్యతం ప్రేక్ష్య మహాహవేషుం॥ 8-98-44(59877)
తతస్తు తం వై శరమప్రమేయం
గాండీవధన్వా ధనుషి వ్యయోజయత్।
యుక్త్వా మహాస్త్రేణ పరేణ చాపం
వికృష్య గాండీవమువాచ సత్వరం॥ 8-98-45(59878)
అయం హాస్త్రప్రహితో మహాశరః
శరీరహృచ్చాసుహరశ్చ దుర్హృదః।
తపోఽస్తి తప్తం గురవశ్చ తోషితా
మయా యదీష్టం సుహుతం యది శ్రుతం॥ 8-98-46(59879)
అనేన సత్యేన నిహంత్వయం శరః
సుసంహితః కర్ణమరిం మమోర్జితం।
ఇత్యూచివాంస్తం ప్రముమోచ బాణం
ధనంజయః కర్ణవధాయ ఘోరం॥ 8-98-47(59880)
కృత్యా హ్యథర్వాంగిరసీ ప్రచోదితా
యథా తథా త్వం జహి శాత్రవం మమ।
బ్రువన్కిరీటీ తమతిప్రహృష్టో--
ఽసృజద్దేవానాం జయహేతుం మహేషుం॥ 8-98-48(59881)
జిఘాంసురర్కేందుసమప్రభావః
కర్ణం వశీ పాండవః క్షిప్రకారీ।
తతో విముక్తో బలినా మహేషుః
ప్రజ్వాలయామాస నభో దిశశ్చ॥ 8-98-49(59882)
సైన్యాన్యనేకాని చ విప్రమోహ్య
గాండీవముక్తేన తతో మహాత్మా।
తేనార్జునస్తన్మహనీయమస్య
శిరోఽహరత్సూతపుత్రస్య రాజన్॥ 8-98-50(59883)
శరోత్తమేనాంజలికేన రాజం--
స్తదా మహాస్త్రప్రతిమంత్రితేన।
పార్థోఽపరాహ్ణే శిర ఉచ్చకర్త
వైకర్తనస్యాథ మహేంద్రసూనుః।
ఛిన్నం పపాతాంజలికేన తూర్ణం
కాయశ్చ పశ్చాద్ధరణీం జగామ॥ 8-98-51(59884)
తదుద్యతాదిత్యసమానతేజసం
శరన్నభోమధ్యగభాస్కరోపమం।
వరాంగముర్వ్యామపతచ్చముమూఖే
దివాకరోఽస్తాదివ రక్తమండలః॥ 8-98-52(59885)
తతోఽస్య దేహం సతతం సుఖైధితం
సురూపమత్యర్థసుఖం సుగంధి చ।
పరేణ కృచ్ఛ్రేణ శిరః సమత్యజ--
ద్గృహం మహర్ధీన్నివసన్నివేశ్వరః॥ 8-98-53(59886)
శరైర్విభిన్నం వ్యసు తత్సువర్చసః
పపాత కర్ణస్య శరీముచ్ఛ్రితం।
స్రవద్వ్రణం గైరికతోయవిస్రవం
గిరేర్యథా వజ్రహతం మహాశిరః॥ 8-98-54(59887)
దేహాచ్చ కర్ణస్య నిపాతితస్య
తేజః సూర్యం ఖం వితత్యావివేశ।
తదద్భుతం సర్వమనుష్యయోధాః
సందృష్టవంతో నిహతే స్మ కర్ణే॥ 8-98-55(59888)
తతః శంఖాన్పాండవా దధ్మురుచ్చై--
ర్దృష్ట్వా కర్ణం పాతితం ఫల్గునేన।
తథైవ కృష్ణశ్చ ధనంజయశ్చ
హష్టౌ యమౌ దధ్మతుర్వారిజాతౌ॥ 8-98-56(59889)
తం సోమకాః ప్రేక్ష్య హతం శయానం
సైన్యైః సార్ధం సింహనాదాన్ప్రచక్రుః।
తూర్యాణి సంజఘ్నురతీవ హృష్టా
వాసాంసి చైవాదుధువుర్భుజాంశ్చ॥ 8-98-57(59890)
సంవర్ధయంతశ్చ నరేంద్ర యోధాః
పార్థం సమాజగ్మురతీవ హృష్టాః।
బలాన్వితాశ్చాపరే హ్యప్యనృత్య--
న్నన్యోన్యమాశ్లిష్య నదంత ఊచుః॥ 8-98-58(59891)
దృష్ట్వా తు కర్ణం భువి వా విపన్నం
కృత్తం రథాత్సాయకైరర్జునస్య।
మహానిలేనాద్రిమివాపవిద్వం
యజ్ఞావసానేఽగ్నిమివ ప్రశాంతం॥ 8-98-59(59892)
తదాననం సూర్యసుతస్య రాజ--
న్విభ్రాజతే పద్మివావనాలం।
రరాజ కర్ణస్య శిరో నికృత్త--
మస్తంగతం భాస్కరస్యేవ బింబం॥ 8-98-60(59893)
శరైరాచితసర్వాంగః శోణితౌఘపరిప్లుతః।
రరాజ దేహః కర్ణస్య స్వరశ్మిభిరివాంశుమాన్॥ 8-98-61(59894)
ప్రతాప్య సేనామామిత్రీం దీప్తైః శరగభస్తిభిః।
బలినార్జునకాలేన నీతోఽస్తం కర్ణభాస్కరః॥ 8-98-62(59895)
అస్తం గచ్ఛన్యథాఽదిత్యః ప్రభామాదాయ గచ్ఛతి।
తథా జీవితమాహాయ కర్ణస్యేషుర్జగామ సః॥ 8-98-63(59896)
అపరాహ్ణేఽపరాహ్ణస్య సూతపుత్రస్య మారిష।
ఛిన్నమంజలికేనాజౌ సోత్సేధమపతచ్ఛిరః॥ 8-98-64(59897)
ఉపర్యుపరి సైన్యానాం వినిఘ్నన్నితరాంజనాన్।
శిరః కర్ణస్య సోఽత్సేధమిషుః సోప్యహరద్ద్రుతం॥ 8-98-65(59898)
కర్ణం తు శూరం పతితం పృథివ్యాం
శరాచితం శోణితదిగ్ధగాత్రం।
దృష్ట్వా శయానం భువి మద్రరాజ--
శ్ఛిన్నధ్వజేనాథ యయౌ రథేన॥ 8-98-66(59899)
హతే కర్ణే కురవః ప్రాద్రవంత
భయార్దితా గాఢవిద్ధాశ్చ సంఖ్యే।
అవేక్షమాణా ముహురర్జునస్య
ధ్వజం మహాంతం వపుషా జ్వలంతం॥ 8-98-67(59900)
తచ్ఛిరో భరతశ్రేష్ఠ శోభయామాస మేదినీం।
యదృచ్ఛయేవ పతితం మండలం చాండదీధితేః॥ 8-98-68(59901)
తం దృష్ట్వా సమరవిమర్ద (బద్ధ) లబ్ధనిద్రం
దష్టోష్ఠం రుధిరపీరతకాతరాక్షం।
రాధేయం రథవరపృష్ఠసన్నిషణ్ణం
హీనాంశుర్దివసకరో ముహూర్తమాసీత్॥ 8-98-69(59902)
నిఃశబ్దతూర్యం హతయోధముఖ్యం
ప్రశాంతదర్పం ధృతరాష్ట్రసైన్యం।
న శోభతే సూర్యసుతేన హీనం
వృందం గ్రహాణామివ చంద్రహీనం॥ 8-98-70(59903)
సహస్రనేత్రప్రతిమానకర్మణః
సహస్రపత్రప్రతిమాననం శుభం।
సహస్రరశ్మిర్దివసక్షయే యథా
తథాఽపతత్కర్ణశిరో వసుంధరాం॥ 8-98-71(59904)
వ్యూఢోరస్కం కమలవదనం తప్తహేమావభాసం
కర్ణం దృష్ట్వా భువి నిపతితం పార్థబాణాభితప్తం।
పాంసుగ్రస్తం మలినమసకృత్పుత్రమన్వీక్షమాణో
మందంమందం వ్రజతి సవితా మందిరం మందరశ్మిః॥ ॥ 8-98-72(59905)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి సప్తదశదివసయుద్ధే అష్టనవతితమోఽధ్యాయః॥ 98 ॥

Mahabharata - Karna Parva - Chapter Footnotes
8-98-64 అపరాహ్ణే దివసస్య పశ్చిమే భాగే।
అపరం చరమం అహః మరణదినం యస్య॥
8-98-98 అష్టనవతితమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.